హైకోర్టులో రేవంత్ సర్కార్ కు ఎదురుదెబ్బ!

---Advertisement---

హైకోర్టులో రేవంత్ సర్కార్ కు ఎదురుదెబ్బ!

కేటీఆర్ పై అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a) సెక్షన్‌ వర్తించదని….

సీనియర్ అడ్వకేట్ సుందరం వాదనలతో ఏకీభవించిన హైకోర్టు. 

కేటీఆర్ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు కూడా లేవని వాదనలు…

ఆధారాలు సమర్పించాలని ఏసీబీకి వారం రోజుల గడువు.

ఈలోపు హైకోర్టుకు తగిన ఆధారాలు సమర్పించకపోతే…

కేటీఆర్ పై కేసును క్వాష్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చే అవకాశం.

Join WhatsApp

Join Now

Leave a Comment