మండల పరిధిలోని శివన్న గూడనికి చెందిన గణేష్ ఇంటర్ చదువుతున్నాడు. టైం అవుతుందని కాలేజీకి వెళ్లమని గణేష్ తండ్రి ఇంద్రయ్య మందలించాడు మనస్థాపంతో పొలం వద్ద ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
Published On: January 2, 2025 8:42 pm
