ఫోన్ కిందపడిందని రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన విద్యార్థి
* తీవ్ర గాయాలపాలైన యువకుడు
* హనుమకొండ – పరకాలకు చెందిన అరవింద్ అనే విద్యార్థి గురువారం శాతవాహన ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఫోన్ మాట్లాడుతూ.. ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తుండగా కేసముద్రం సమీపంలో అకస్మాత్తుగా యువకుడి చేతిలో నుంచి జారి కింద పడిపోయిన ఫోన్
* దీంతో కంగారు పడి రన్నింగ్ ట్రైన్ నుంచి హటాత్తుగా దూకిన అరవింద్
* దీంతో తీవ్ర గాయలపాలైన యువకుడు.. వెంటనే గమనించి అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చిన స్థానికులు