అతివేగంతో చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి

రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆతివేగంతో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్లిన కారు

షాద్‌నగర్‌కి చెందిన మల్లేశ్వర్ రావు అనే వ్యక్తి తన పౌల్ట్రీ ఫారం నుండి తిరిగి వస్తుండగా ఘటన

గమనించి మల్లేశ్వర్‌ రావును సురక్షితంగా బయటకు తెచ్చిన స్థానికులు.. ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Join WhatsApp

Join Now

Leave a Comment