కన్నీరుపెట్టుకున్న పోలీసు అధికారి..

---Advertisement---

తొక్కిసలాట ఘటనలో మహిళను రక్షించలేకపోయానని సీఐ రాజు నాయక్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను కాపాడలేదనే బాధ ఇంకా వేధిస్తోందని కంటతడి పెట్టుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అల్లు అర్జున్ టీమ్ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని, థియేటర్ యాజమాన్యంతో మాత్రమే కాంటాక్ట్ ఉందని పేర్కొన్నారు. తాను కూడా తొక్కిసలాటలో చనిపోతానని అనుకున్నట్లు చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment