పట్టపగలు దొంగతనం చేస్తూ దొరికిన దొంగ.. దేహశుద్ధి చేసిన జనం.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురంలో వడ్ల వ్యాపారి నుండి 70 వేల రూపాయలు బ్యాగ్ లాక్కొని పరారైన దొంగ. గోపిరెడ్డి నగర్ నుండి శ్రీరంగాపురం పారిపోతున్న దొంగను పట్టుకున్న గ్రామస్తులు. ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేయగా మరొకరు పరార్. దొంగ నుండి బంగారం, నగదు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు