సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పీఎస్ పరిధిలో రైతు వేదికలో ఎల్ఈడీ లైట్లు పోయాయని, చేయని దొంగతనాన్ని మీద వేసి ఊదరి గోపి అనే యువకుడిని వేధింపులకు గురి చేసిన పోలీసులు. మూడు నెలలుగా కేసు ఉందంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారని, తాను దొంగతనం చేయలేదని పోలీస్ స్టేషన్ ముందు గన్నేరు కాయల రసం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఊదరి గోపి. గోపిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం
Published On: January 3, 2025 6:59 pm
