పోలీస్ స్టేషన్లో తండ్రి కొడుకుల పరస్పర ఫిర్యాదులు. మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండ్రి తనని కొట్టాడని ఫిర్యాదు పేర్కొన్నారు. అయితే మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కొడుకు పై ఫిర్యాదు చేయడం గమనారహం.ఆస్తుల, స్కూలు వ్యవహారంలో ఈ గొడవలు జరిగినట్టు సమాచారం. గాయాలతో ఉన్న మనోజ్ తనతో పాటు తన భార్య పై కూడా దాడి జరిగిందని మోహన్ బాబు పై కంప్లైంట్ చేశారు.
నటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు రచ్చకెక్కయి.
Published On: December 8, 2024 12:36 pm