హేమపై నమోదైన కేసులో బెంగళూరు హైకోర్టు స్టే. గతేడాది బెంగళూరులో హేమపై రేవ్ పార్టీ కేసు. తనపై నమోదైన డ్రగ్స్ కేసు కొట్టివేయాలని పిటిషన్. ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలుచేసిన బెంగళూరు పోలీసులు
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట
Published On: January 2, 2025 7:18 pm
