ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేసిన తర్వాత బన్నీ ఈ ప్రెస్ మీట్
నిర్వహిస్తుండడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో ఆయన ఏం మాట్లాడతారనే అంశంపై అటు రాజకీయ నేతల్లోనూ, ఇటు సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.