కాసేపట్లో ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్‌ భౌతికకాయం

కాసేపట్లో ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్‌ భౌతికకాయం.

ఉ.9:30 వరకు AICC కార్యాలయంలో పార్థివదేహం.

ఉ.11:45 గంటలకు మాజీ ప్రధాని మన్మోహన్‌ అంత్యక్రియలు. 

నిగమ్‌బోధ్ ఘాట్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.

Join WhatsApp

Join Now

Leave a Comment