కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్ నరేందర్ రెడ్డి!
తెలంగాణ : కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.