సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్. పోలీసుల అనుమతితో కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్తున్న అల్లు అర్జున్. కిమ్స్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
నేడు కిమ్స్ హాస్పిటల్‌కు అల్లు అర్జున్
Published On: January 7, 2025 8:46 am
