సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ని ఒంటరిని చేశారు.అల్లు అర్జున్ విషయంలో ముందూ వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుంది. ఇందులో పోలీసుల తీరును తప్పుబట్టను – మీడియా చిట్ చాట్లో డీసీఎం పవన్ కళ్యాణ్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ని ఒంటరిని చేశారు
Published On: December 30, 2024 2:35 pm
