హైదరాబాద్ సమర శంఖమ్ :-
– చిక్కడపల్లి పీఎస్ నుంచి పోలీసు భద్రత మధ్య వెళ్లిపోయిన అల్లు అర్జున్
– దాదాపు మూడున్నర గంటలపాటు అల్లు అర్జున్‌ను ప్రశ్నించిన పోలీసులు
– అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు
– న్యాయవాది అశోక్‌రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ విచారణ
– అల్లు అర్జున్‌ను ప్రశ్నించిన డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం
– సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ, చిక్కడపల్లి ఏసీపీ, చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్, ఎస్ఐలతో కలిసి విచారణ
– ఆరోజు రాత్రి 9:30 గంటల నుంచి సంధ్య థియేటర్ బయటకు వెళ్లేవరకు ఏం జరిగిందనేదానిపై ప్రశ్నలు
– తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా అని ప్రశ్నించిన పోలీసులు
– ఈ ప్రశ్నకు నోరు మెదపని అల్లు అర్జున్
– తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని ప్రశ్నించిన పోలీసులు
– ఈ ప్రశ్నకు కూడా సైలెంట్‌గానే ఉన్న అల్లు అర్జున్
– తొక్కిసలాట జరిగిన 10 నిమిషాల వీడియోను అల్లు అర్జున్‌కు చూపిన విచారణ అధికారులు