15 ఏళ్లుగా నిర్లక్ష్యం.. అసంపూర్ణంగా అంబేద్కర్ భవనం
మంథని, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-మంథని మండలం చిలపల్లి గ్రామంలోని అంబేద్కర్ భవనం నిర్లక్ష్యానికి గురై అసంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారింది. 15 ఏళ్ల క్రితం సింగరేణి సేఫ్ నిధులతో ప్రారంభమైన భవనం ఇప్పటివరకు పూర్తి కానీ వైనం అధికారుల నిర్లక్ష్యమా, రాజకీయ నాయకుల అలసత్వమా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
2021 సం.లో మళ్ళీ సింగరేణి సేఫ్ నిధుల కింద రూ.3 లక్షల మంజూరు చేశారు. ఇక్కడున్న పాలకులు, అధికారులు మాత్రం నిర్లక్ష్యం చేశారని వాపోయారు.