నిస్సహాయ స్థితి లో పడి వున్న గుర్తు తెలియని వయో వృద్ధుడు.

నిస్సహాయ స్థితి లో పడి వున్న గుర్తు తెలియని వయో వృద్ధుడు.

పెద్దపల్లి జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణు గోపాల్ ఆదేశాల మేరకు పెద్దపల్లి రైల్వేస్టేషన్ దగ్గర ఒక గుర్తు తెలియని వయో వృద్దుడు రోడ్ ప్రక్కన గత రెండు రోజులు గా ఒక నిస్సహాయ స్థితి లో పడి ఉన్నాడు అని సమాచారం అందగానే ఫీల్డ్ రెస్పాండ్ అధికారి స్వర్ణ లత వెంటనే అక్కడికి చేరుకొని అతని పరిస్థితి చూసి తన వివరాలు తెలుసు కోగా, అతను కేరళ కి చెందిన వాడని తనకి ఎవరు లేరని చెప్పడం జరిగింది.

వెంటనే అతని కి టిఫిన్ అందించి,ఆరోగ్య పరిస్థితి నిమిత్తం అతడిని పెద్దపల్లి లోని ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లి అక్కడ వైద్య సిబ్బంది తో మాట్లాడి అతనికి అన్నీ రకాల టెస్ట్ లు చేపించి అడ్మిట్ చేయించడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment