మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్

విజయవాడ ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్యా శాఖ మరియు ఐటి శాఖ మంత్రివర్యులు  నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు మౌలానా ముస్తాక్ అహ్మద్  లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 9వ తేదీన ఉదయం విజయవాడ నగరంలోనీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణస్వీకారనికి తప్పకుండా హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment