బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యేల సీక్రెట్ సమావేశంపై స్పందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ఎమ్మెల్యేల సమావేశం అయ్యింది వాస్తవం
నేను ఏ ఫైల్ క్లియర్ చేయమని అడగలేదు
ఏ ఫైల్ క్లియర్ చేయమని అడిగానో రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి చెప్పాలి
ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు
రేపు దీపాదాస్ మున్షిని కలిసిన అన్ని వివరాలు వెల్లడిస్తా
అధిష్టానాన్ని కలిసి అన్ని విషయాలు చర్చిస్తా – జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి