చౌటుప్పల్ శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయం లో అయ్యప్ప దీక్ష మాలధారణ స్వాముల నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం లో భాగంగా 16వ రోజు శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయం లో కార్యక్రమం జమల్పూర్ ఉదయ్ కిరణ్ అర్చన అన్నప్రసాదం నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి అష్ట అయీశ్వార్యలు ఆయీరు ఆరోగ్యాలు ప్రసాదించాలి కోరుతూ అయ్యప్పస్వామినీ మనసారా కోరుకుంటున్నాం ర్య స్వాములు క్రమంలో. అన్నదానం నిర్వకులు తొర్పునురి నరసింహ గౌడ్ సన్నిధానం గురుస్వాములు చెరకు అశోక్ గౌడ్ చెవగొని మహేష్ గౌడ్ ఐతగొని శ్రీను గౌడ్ సౌవ్వొజు మల్లేష్ చారి కళ్లెం నాగరాజు గౌడ్ బత్తుల మల్లేష్ గౌడ్ పోల్దాస్ రాజు మారగొని గణేష్ గౌడ్ చెరకు రాము గౌడ్ తోర్పునూరి మల్లేష్ గౌడ్ పబ్బు శ్రీకాంత్ గౌడ్ మలిగె రవి ఉష్కగుల శ్రీశైలం గౌడ్ మేకల అనిల్ దేశగొని రాజు సన్నిధానం స్వాములు మీసాల శ్రీకాంత్ జగన్ చెరకు రాకేష్ గౌడ్ మలిగె సాయి మార్గం శేఖర్ మోహన్ కృష్ణ మాదగోని స్వామి హర్ష గౌడ్ ఆప్పిడి శేకర్ రెడ్డి శివ ఆందోజు సన్నిత్ చారి నాగరాజు చెవగోని శ్రవణ్ సురేష్ శ్రీకాంత్ గుండు రాజు గంట నరేందర్ సాగర్ బోసు ,భాను పాల్గొన్నారు.
అయ్యప్ప స్వాములకు అన్నదానం
Published On: December 6, 2024 4:22 pm
