మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన అన్యూవల్ డే (వార్షికోత్సవ ) కార్యక్రమంలో జేడీ లక్ష్మి నారాయణ తో మాజీ మంత్రి మల్లారెడ్డి

---Advertisement---

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన అన్యూవల్ డే (వార్షికోత్సవ ) కార్యక్రమంలో జేడీ లక్ష్మి నారాయణ తో కలిసి పాల్గొనడం జరిగింది. విద్యార్థులచే నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమలను తిలకించడం జరిగింది.మరియు విద్యార్థులకూ మెమంటూ,బహుమతులు ప్రదానం చేసి వారికీ దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు, స్కూల్ యాజమాన్యం,ఉపాధ్యాయులు,విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment