నారాయణ కాలేజీలో మరో విద్యార్థి
నారాయణ కాలేజీ యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి, ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు ఈరోజు ఉదయం ఆందోళన చేపట్టాయి..
ఒడిశా రాష్ట్రం రాయ్ పూర్ కు చెందిన చంద్ర వంశీ (17 ) అనే విద్యార్థి, విశాఖపట్నం మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఏం జరిగిందో తెలియదు గానీ బుధవారం రాత్రి కాలేజీ బిల్డింగ్ పై నుంచి ఆత్మహ త్య చేసుకున్నారు.
అయితే కాలేజీ యాజమా న్యం నుంచి ఒత్తిడి భరించ లేకనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపి స్తున్నాయి..