తిరుమల వసతి సముదాయం రెండవ అంతస్థు నుంచి కిందపడి మూడు ఏళ్ల బాలుడు మృతి
ప్రమాదవశాత్తు ఆడుకుంటూ రెండవ అంతస్తు నుంచి కిందపడ్డ సాత్విక్ అనే బాలుడు
సాయంత్రం 5 గంటల సమయంలో అన్నతో ఆడుకుంటూ కిందపడిన సాత్విక్
తీవ్ర గాయాలు కావడంతో అశ్విని ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పోందుతు మృతి చెందిన సాత్విక్
బాబు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కడప టౌన్ చిన్న చౌక్ కి చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతుల రెండవ కుమారుడు సాత్విక్ శ్రీనివాస రాజు