రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ చూసింది.
2018 లో మిర్యాలగూడ లో ప్రణయ్ హత్య….
ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ బెయిల్ మంజూరు కోసం నకిలీ షూరిటీలు…..
నకిలీ షూరిటీ పత్రాలు పెట్టి న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించిన ముగ్గురు జాదూగాళ్ళు….
నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మిర్యాలగూడ రూరల్ పోలీసులు….