జనగామ జిల్లా కేంద్రంలో దారుణం.

జనగామ జిల్లా కేంద్రంలో దారుణం..

జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనకలో వ్యక్తిని బండరాయితో కొట్టి చంపి నిప్పంటించిన దుండగులు..

మృతుడు రైల్వే స్టేషన్ లో కోతితో జీవనం సాగిస్తున్న వెంకన్న అనే వ్యక్తి గా గుర్తింపు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Join WhatsApp

Join Now

Leave a Comment