చిలకలూరిపేటలో ఏసీబీ అధికారుల దాడులు

చిలకలూరిపేటలో ఏసీబీ అధికారుల దాడులు

చిలకలూరిపేటలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చిలకలూరిపేట మండల విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి విద్యాశాఖ అధికారి లక్ష్మీ వద్ద నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 30 వేల లంచం తీసుకుంటూ ఎంఈఓ లక్ష్మి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment