
Samara Shankam Desk
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్ ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్ ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభినందించి సన్మానించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మునుగోడు ...
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై ఢిల్లీలో ప్రెస్ మీట్….పాల్గొన్న ఎంపీ రవిచంద్ర, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
తెలంగాణ రాష్ట్రం,ప్రజల ప్రయోజనాలు, న్యాయమైన హక్కుల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఢిల్లీలోని ...
ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి….పోలీసుల నిర్బంధంతో శాంతియుత పోరాటాన్ని ఆపలేరు… ప్రజా పాలనలో మహిళలకు దక్కని గౌరవం.. బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు భూమోల్ల కృష్ణయ్య
ఆశా కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ ,రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమంటే, పోలీసుల నిర్బంధంతో వారి శాంతియుత పోరాటాన్ని అణిచివేయడం ఏంటని? బి ఆర్ టి యు .వికారాబాద్ ...
గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్
వికారాబాద్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిసెంబర్ 15, ...
తెలంగాణ తల్లి విగ్రహానికి క్షిరాభిషేకం చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో తంగడిపల్లి మాజీ సర్పంచ్ ముటుకులోజు ...
అదిలాబాద్ కామారెడ్డి ఎమ్మెల్యేలకి వినతి పత్రం
బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే కి, కాకిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కి చౌటుప్పల,గజ్వేల్, బోనగిరి త్రిబుల్ ఆర్ భూనిర్వాసిత రైతులు హైదరాబాదులో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ...
తెలంగాణ దశను మార్చిన రోజు డిసెంబర్ 9 కెసిఆర్ దీక్ష ఫలించిన రోజు డిసెంబర్ 9 – మాజీ ఎంపీ నామ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆరున్నర దశాబద్దలుగా అనేక దశల్లో జరిగిన పోరాటంలో స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకోవాలని చేసిన ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమ నేత, స్వరాష్ట్ర సాధకుడు కెసిఆర్ దీక్షఫలించిన రోజు ...
అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ ప్రదర్శనలు
ఖమ్మం అర్బన్ బల్లేపల్లి లోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాల విక్రమ్ సారాభాయ్ సైన్స్ ప్రాంగణంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక మరియు ఇన్స్పైర్ ప్రదర్శనలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాయింట్ ...
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు జే ఐ హెచ్ బెంచిలు బహుకరణ
స్థానిక జలగం నగర్ లోని బాలురు రెసిడెన్షియల్ పాఠశాల కు జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో సోమవారం మరమ్మత్తులు నిర్వహించిన 70 బెంచి లను వితరణ చేశారు. ఇటీవల మున్నేరుకు వచ్చిన వరద ...
సంస్థాన్ నారాయణపురం మండలానికి 108 అంబులెన్స్ కేటాయించండి…..బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్
సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సంస్థాన్ నారాయణపూర్ మండలానికి ...