మంచిర్యాల డిపోకు చెందిన RTC బస్సు,గోదావరిఖనికి వెళుతుండగా మంచిర్యాల సున్నం బట్టి బస్టాండ్ పాయింట్ వద్ద ప్రమాదవశాత్తు..ఆటో బస్సు ను వెనుక వైపు తాకడం తో ఆటో డ్రైవర్ మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి.
Published On: January 3, 2025 11:54 am
