చిలుకూరి ఆలయ అర్చకుడికి బండి సంజయ్ ఫోన్

చిలుకూరి ఆలయ అర్చకుడికి బండి సంజయ్ ఫోన్

రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రంగరాజన్కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ కాల్లో పరామర్శించారు. ఘటన వివరాలను ఆరా తీయడమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్కు అండగా ఉంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment