హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం
మొత్తం ఏడుగురు గల్లంతు కాగా బయటపడ్డ ఇద్దరు
కొండపోచమ్మ రిజర్వాయర్లో చనిపోయిన ఐదుగురు యువకుల వివరాలు
1. దనుష్ s/o నర్సింగ్, వయస్సు 20 సంవత్సరాలు, కులం:: ఎస్సీ
మాదిగ, occu: ఫోటో స్టూడియో వర్కర్ r/o ముషీరాబాద్
2. లోహిత్ s/o నర్సింగ్, వయస్సు 17 సంవత్సరాలు, కుల ఎస్సీ మాదిగ (దనుష్ సోదరుడు)
3. చీకట్ల దినేశ్వర్ s/o కిషన్ వయస్సు 17 సం. కులం Sc మాదిగ r/o బన్సీలాల్‌పేట్ సమీపంలోని కవాడిగూడ
4. సాహిల్ s/o దీపక్ సుతార్ వయస్సు 19 సంవత్సరాలు
5. జతిన్ s/o గోపీనాథ్ వయస్సు 17 yrs, కులం BC Occ డిప్లొమా, ఖైరతాబాద్, చింతల్ బస్తీ
బ్రతికి బయటపడ్డన్న ఇద్దరు
1. కొమారి మృగాంక్ s/o వేణుగోపాల్ వయస్సు 17 yrs occ డిప్లొమా 2వ సంవత్సరం ముషీరాబాద్ రాంనగర్
2. Md ఇబ్రహీం s/o Md హసన్ వయస్సు 20