ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్

సూసైడ్ అటెంప్ట్ లో భాగంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.శ్రీరామ్, ఓ యువతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిని చూసిన వ్యక్తులు శ్రీరామ్ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా టార్చర్ పెడుతున్నట్లు సమాచారం. ఘటనకి ముందు చనిపోతున్నట్లు శ్రీరామ్, తన సోదరునికి ఫోన్ ద్వారా చెప్పినట్లు సమాచారం సూసైడ్ నోట్ ఉంది. శ్రీరామ్ నారపల్లి లోని హోల్సేల్ సైకిల్ షాప్ పక్కకే ఉండే యువతితో ప్రేమలో ఉన్నాడు. కారులో ఉన్న మరో వ్యక్తి శ్రీరామ్ ప్రేమిస్తున్న యువతిగా అనుమానం

Join WhatsApp

Join Now

Leave a Comment