ఉదయం అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా ట్రాక్టర్‌పై వచ్చారు. హైదర్‌గూడ హోల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ మీదుగా అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న డిమాండ్‌తో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అసెంబ్లీలో కూడా హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా ట్రాక్టర్ పై ఉదయం అసెంబ్లీ సమావేశలకు వచ్చారు.
Published On: December 9, 2024 8:36 pm
