ముంబైలో బోటు ప్రమాదం సముద్రంలో పర్యాటక బోటును ఢీకొట్టిన స్పీడ్ బోటు.
_బోటు మునిగి పలువురు పర్యాటకుల గల్లంతు.
_ప్రమాద సమయంలో పడవలో 80 మంది ప్రయాణికులు.
_ 66 మందిని రక్షించిన రెస్క్యూటీమ్.
_ ఎలిఫెంటా కేవ్స్‌కు వెళ్తుండగా ప్రమాదం.
కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.