ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ : కెసిఆర్

ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

TG: కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే తగిన గుణపాఠం చెప్పారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ముస్లింలను ఓట్ల కోసం రేవంత్ సర్కార్ వాడుకుందని కేసీఆర్ అన్నారు. పథకాలన్నీ గంగలో కలిపేశారని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ కరెంట్ కోతలు.. నీళ్ల ఇబ్బందులు వచ్చాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలాఖరును భారీ బహిరంగ సభనిర్వహిస్తామని.. గులాబీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment