ర్యాష్ డ్రైవింగ్‌కు బీటెక్ విద్యార్థిని బలి..

---Advertisement---

ర్యాష్ డ్రైవింగ్‌కు బీటెక్ విద్యార్థిని బలి అయ్యారు.

హైదరాబాద్ – రాయదుర్గం పరిధిలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్కూటీని ఢీకొట్టిన స్కోడా కారు. ప్రమాదంలో స్కూటీపై ఉన్న బీటెక్ విద్యార్థిని శివాని(21) అక్కడికక్కడే మృతి.. స్కూటీ నడుపుతున్న యువకుడు వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు. కారును నడిపిన శ్రీ కలశ్(19)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Join WhatsApp

Join Now

Leave a Comment