తనకు పుట్టలేదనే అనుమానంతో 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించిన కసాయి తండ్రి
ఒంగోలు రూరల్ మండలం కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు పాడేరు నుంచి మువ్వల భాస్కర్రావు, లక్ష్మి దంపతులు పది రోజుల క్రితం వచ్చారు
ఈ దంపతులకు 9 నెలల చిన్నారి ఉంది.. అయితే ఆ పాప తనకు పుట్టలేదన్న అనుమానం పెంచుకొని చిన్నారి వైష్ణవికి తండ్రి యాసిడ్ తాగించాడు
వెంటనే అప్రమత్తమై 108 వాహనంలో చిన్నారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించిన స్థానికులు