కేబినెట్ సబ్ కమిటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సుదీర్ఘంగా రెండున్నర గంటల పాటు సాగిన భేటీ. అయినా రైతు భరోసాపై కుదరని ఏకాభిప్రాయం. దీంతో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించిన కేబినెట్ సబ్ కమిటీ.
రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీలో కుదరని ఏకాభిప్రాయం
Published On: December 29, 2024 6:58 pm
