సిగ్నల్ కోల్పోయినా కాల్స్, ఇంటర్నెట్ సేవలను పొందేలా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవను కేంద్ర టెలికాం శాఖ ప్రారంభించింది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లోని BSNL, జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు కనెక్టివిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఏదైనా టెలికాం నెట్వర్క్ బలహీనంగా ఉంటే, ఫోన్ ఆ సర్వీస్ ప్రొవైడర్పై మాత్రమే ఆధారపడకండా ఆటోమేటిక్గా మరో 4G నెట్వర్క్క కనెక్ట్ అవుతుంది..!!
సిగ్నల్ లేకున్నా కాల్స్, ఇంటర్నెట్ సేవలు..!!
Published On: January 21, 2025 12:06 pm
