క్రైమ్
ఏపీలో తొలి కొకైన్ కేసు నమోదు
గుంటూరు జిల్లాలో కోకైన్ కలకలం.. 8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ గుంటూరు పోలీసులు.. గుంటూరు శ్యామలా నగర్ వద్ద ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు ...
నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి
చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్ లో గుండెపోటు తో మరణించిన విజయ రంగ రాజు వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డ విజయ రంగ రాజు ట్రీట్మెంట్ ...
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఉరటనిచ్చిన సుప్రీంకోర్టు..!!
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై రాహుల్(రాహుల్ గాంధీ ) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గతంలో దాఖలైన ...
తోట్లవల్లూరు సెంటర్లో (అక్రమంగా) పరిమితికి మించి వెళుతున్న లారీలను ఆపిన గ్రామస్తులు
తోట్లవల్లూరు సెంటర్లో (అక్రమంగా) పరిమితికి మించి వెళుతున్న లారీలను ఆపిన గ్రామస్తులు వీటికి పర్మిషన్ ఉన్నాయా లేవా అని నిలదీశారు కొద్దిసేపు గందరగోళంగా నెలకొంది గత వైసిపి ప్రభుత్వం లో నీతులు వల్లించిన ...
ప్రియుడు మోసగించాడని యువతి ధర్నా
బుట్టాయిగూడెం: ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని వెంట తిరిగి, కాదు పొమ్మనడంతో తట్టుకోలేని ఆ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె తెలిపిన ప్రకారం… బుట్టాయిగూడెం మండలం అరుంధతి ...
“రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన”- కాకాణి
నెల్లూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం వాళ్ల దాడిలో గాయాలపాలై, చికిత్స పొందుతున్న ముత్తుకూరు మండల బిట్-2 ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లును పరామర్శించి, వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ...
ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్టు
ఆర్టీసీ బస్ ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడతున్న భార్య భర్తలను హనుమకొండ పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి సుమారు 8లక్షల 50వేల రూపాయల విలువల గల 100 గ్రాముల 5మిల్లీ గ్రాముల ...
కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు
ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి శిక్ష విధించింది. 31 ఏళ్ల వైద్యురాలి మృతదేహాన్ని గత ...
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. అమెరికాలో SIBమాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు.. ఇద్దరినీ భారత్‌కు రప్పించేందుకు అధికారుల ప్రయత్నాలు.. నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగించనున్న పోలీసులు.. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే ...
ప్రియుడిని చంపిన ప్రియురాలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు
ప్రియుడిని చంపిన ప్రియురాలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు 2022లో కేరళలో విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ప్రియుడు శరోన్ రాజ్‌ను చంపిన ప్రియురాలు గ్రీష్మ గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చిన ...