క్రైమ్

పటువాఖాలీ పోలీస్ లైన్స్ వద్ద హిందూ మహిళా కానిస్టేబుల్ తృష్ణా బిస్వాస్ ఉరి వేసుకుని కనిపించింది.

బంగ్లాదేశ్:- పటువాఖాలీ పోలీస్ లైన్స్ వద్ద హిందూ మహిళా కానిస్టేబుల్ తృష్ణా బిస్వాస్ ఉరి వేసుకుని కనిపించింది. మీరు నిద్రపోకపోతే వివరణ ఇచ్చే వ్యక్తిపై అత్యాచారం చేసి చంపేస్తారు.

సంక్రాంతి కి కోట్లు ఖూనీ చేసిన కోస్టా యాప్ 

ఆన్‌లైన్ యాప్‌కు ఆకర్షితులై రూ.లక్షల్లో పోగొట్టుకున్న అమాయకులు కోస్టా యాప్‌లో పెట్టుబడి పెడితే మూడు నాలుగింతలు ఎక్కువ పైసలిస్తామంటూ రూ.కోట్లు కొల్లగొట్టిన విషయం *జనగామ* జిల్లాలో వెలుగు చూసింది. మోసపోయామని గ్రహించిన సుమారు ...

మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం

మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం యూపీ – ప్రయాగ్‌రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు ఈ ప్రమాదంలో దగ్ధమైన 30 ...

గుంటూరు జిల్లాలో కోకైన్ కలకలం..

గుంటూరు జిల్లాలో కోకైన్ కలకలం.. 8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ గుంటూరు పోలీసులు.. గుంటూరు శ్యామలా నగర్ వద్ద ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు ...

బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం

బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా నలుగురు భక్తులకు గాయాలు.. అశ్విని ఆసుపత్రికి తరలింపు

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్లో ఆర్టీసీ బస్సు ఢీకొని తూర్పాక తిరుపతమ్మ (40) అనే మహిళ మృతి జగిత్యాల బుడిగజం గాల కాలనీకి చెందిన తిరుపతమ్మ రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన నిజామాబాద్-1 ...

అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య 

భద్రాద్రి కొత్తగూడెం – ఇల్లందు పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన రెడ్డబోయిన సుమంత్(36) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అయితే 8 నెలల క్రితం కొత్త ఆటో కొనుగోలు చేయగా.. ఆటో కిరాయిలు లేకపోవడంతో ...

టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు వేధింపులకు ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం!

టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు వేధింపులకు ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం!   అయినా కొలికపూడి తీరు మారదా! పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు మరోసారి కొలికపూడి.. ప్రశాంతంగా ఉండే తిరువూరులో కులాల చిచ్చు ...

క్రీడాకారిణి మను భాకర్ ఇంట తీవ్ర విషాదం

 క్రీడాకారిణి మను భాకర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామ చనిపోయారు. హర్యానాలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో ఈ ఘోరం ...

బ్రేకింగ్ న్యూస్ సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసు నిందితుడు అరెస్ట్‌

నిందితుడు ఆకాశ్ కనోజియాగా గుర్తింపు నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌లో జ్ఞానేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌లో అరెస్టు చేసిన రైల్వే పోలీసులు నిందితుడి కోసం ముంబై నుండి ఛత్తీస్‌గఢ్‌ బయల్దేరిన పోలీసులు