క్రైమ్
మహా కుంభమేళాకు వెళ్లి వస్తున్న తెలంగాణ బస్సుకు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్ర లో విషాదం చోటుచేసుకుం ది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. అందులో ఒకరు సజీవదహనమయ్యారు. మిగతా ...
అతివేగంతో చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి
రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆతివేగంతో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్లిన కారు షాద్‌నగర్‌కి చెందిన మల్లేశ్వర్ రావు అనే వ్యక్తి తన పౌల్ట్రీ ఫారం నుండి తిరిగి వస్తుండగా ఘటన గమనించి ...
టోల్‌గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు..!!
బస్సు రన్నింగ్ లో ఉండగా టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో రాపిడికి మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో పాక్షికంగా ట్రావెల్స్ బస్సు కాలిపోగా.. అత్యవసర ద్వారాల అద్దాలను పగులగొట్టి బయటపడిన ప్రయాణికులు ...
జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఒకరు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం..!!
ఎద్దులు కాళ్లు దువ్వాయి. కొమ్ములు ఎగిరేశాయి. ఎద్దుల కొమ్ములు వంచి కొందరు కుర్రాళ్లు దమ్ముచూపిస్తే… మరికొందరు గాయపడ్డారు. అవనియాపురం జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది.. ఎద్దు దాడిలో ఓ యువకుడు మరణించాడు.. విలంగుడికి ...
తాగిన మత్తులో దొంగతనానికి వచ్చి ఫ్లైఓవర్ పైనుంచి దూకిన వ్యక్తి
హైదరాబాద్ – ఫలక్‌నుమాకు చెందిన రాములు (55) అనే వ్యక్తి మధ్యాహ్నం దాదాపు రెండు గంటల సమయంలో మద్యం సేవించి అంబర్‌పేట శ్రీ రమణ చౌరస్తా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ...
గద్వాల ఇసుక ట్రాక్టర్ పట్టివేత
జిల్లా కేంద్రమైన గద్వాలలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. గోనుపాడు నుంచి సుంకులమ్మ మెట్ట మీదగా వెళుతుండగా సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు గద్వాల ...
మావోయిస్టుల లేఖ కాదు బెదిరింపుల లేఖ : ఎస్పీ జానకి.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రవర్తన బాగోలేదని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ రాసిన లేఖ ఫేక్ అని, అది స్థానికులు రాసిన బెదిరింపు లేఖ అని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఈ ...
చైనా మాంజాతో జాగ్రత్త
పటాన్‌చెరు మండలం ఖర్ధనూరు గ్రామంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా తగిలి తెగిన మెడ అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించిన స్థానికులు
నార్సింగీలో జంట హత్యల కలకలం..!!
రంగారెడ్డి – పుప్పాల గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యలు.. బండ రాళ్లతో మోది.. అతి దారుణంగా హత్య చేసిన దుండగులు.. మహిళను హత్య చేసి.. అనంతరం ...
ఏపీలో కత్తులు దూస్తున్న కోళ్లు..!!
గోదావరి జిల్లాల్లో పందాల హడావిడి.. కోడిపుంజులకు వెనుక ఖద్దరు చొక్కాలున్నాయ్.. సంక్రాంతి వచ్చిందంటే తెలుగునాట కనిపించే కోడి పుంజుల కదన రంగం. కోట్లాది రూపాయలతో ముడిపడిన పందెం. సంక్రాంతి సంబరాలకు సరికొత్త ఉత్సాహాన్ని, ...