క్రైమ్

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 246 మంది పట్టివేత

 నల్లగొండ జిల్లావ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 246 మంది పట్టుబడ్డారని బుధవారం ఒక ప్రకటనలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పహార్ తెలిపారు. వీరిని న్యాయస్థానం ఎదుట ...

మనస్తాపంతో 10 తరగతి విద్యార్థి ఆత్మహత్య

 అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి.. మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య..రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో సంఘటన.. తన క్లాస్ మేట్ ...

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ మార్చుకుంటున్న ముగ్గురు వ్యక్తులను ద్వారకాతిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుండి 2,50,000/-ఒరిజినల్ నగదు. 15,00,000/-నకిలీ నోట్లు, బైక్, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ...

న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం.. ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు స్నేహితులు

నిర్మల్ – భైంసాలోని నాగదేవత ఆలయంలో.. చుచుందు చెందిన విశాల్, సంఘ రతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. హుండీ కానుకలతో పాటు గుడి ...

సీసీటీవీ ఫుటేజ్.. ఘోర ప్రమాదం

నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి పల్టీలు కొడుతూ దూసుకెళ్లిన కారు. ప్రమాదంలో ...

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా.

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా.. ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ. ఇద్దరినీ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌లో రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడాలు రావడంతో కానిస్టేబుల్ ...

కారు ర్యాష్ డ్రైవింగ్.. వింత పనిష్మెంట్ ఇచ్చిన కోర్టు

హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకల్లో కారును ర్యాష్ డ్రైవింగ్ చేసిన జంటకు న్యాయమూర్తి వింత పనిష్మెంట్ ఇచ్చారు. దయా సాయిరాజ్‌ అతని స్నేహితురాలు మద్యం తాగి కారును వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యారు. దీంతో ...

నేటి నుంచి ఫార్ములా-ఈ రేసు కేసులో ఈడీ విచారణ

కాసేపట్లో ఈడీ ముందుకు HMDA మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్ రెడ్డి.ఇవాళ బీఎల్ఎన్ రెడ్డిని, 3న అర్వింద్ కుమార్‌ను, 7న కేటీఆర్‌ను తమ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని ఇప్పటికే వారికి సమన్లు ...

తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్ వీడియో..

షాకింగ్ వీడియో.. టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్. కాకినాడ – కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న ...

పెంపుడు కుక్క మృతిచెందిందని బాధతో.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న యజమాని

బెంగళూరులో తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రాజశేఖర్(33) అనే వ్యక్తి  నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కకు బౌన్సీ అని ...