క్రైమ్
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం.. తగలబడిన లారీ
హైదరాబాద్ – జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వాణి కెమికల్ కంపెనీ ముందు తగలబడిన లారీ. హార్డ్‌వేర్ సామాను తరలిస్తున్న లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. పక్కనే ఆగిఉన్న మరో హెచ్ఎం.డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్ ...
అమెరికాలో ఘోర ప్రమాదం -10 మంది మృతి
అమెరికాలో లూసియానాలోని న్యూ ఆర్లీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. న్యూ ఇయర్‌ను పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటుండగా ఓ కారు దూసుకురావడంతో 10 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. దుండగుడు కావాలనే ఈ ...
సంధ్య థియేటర్ ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీసులకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ సీపీకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ. పోలీసుల లాఠీఛార్జ్ వల్లే రేవతి చనిపోయిందని కమిషన్‌కు ఫిర్యాదు చేసిన న్యాయవాది రామరావు. ...
వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులు
గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని. హైదరాబాద్ – పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహం లభ్యం… ఎస్సార్ నగర్లోని కాలనీలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు..కారు ...
వాట్సాప్ అడ్డాగా సైబర్ నేరాలు.
సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక. సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో, మెసేజింగ్ యాప్లు నేరగాళ్లకు వేదికగా మారాయి. హోంశాఖ నివేదిక ప్రకారం, 2024 తొలి మూడు నెలల్లో ...
రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు బందరు పోలీస్ స్టేషన్లో కొనసాగుతున్న విచారణ
తన లాయర్లతో విచారణకు హాజరైన పేర్ని జయసుధ. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో A1గా ఉన్న పేర్ని జయసుధ. సుదీర్ఘంగా విచారిస్తున్న పోలీసులు
ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు వ్యక్తులు మృతి మరొకరికి సీరియస్
చిలకలూరిపేట : కొత్త సంవత్సరంలో మార్టూరు మండలం రాజుపాలెం డొంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక మహిళకు తీవ్ర గాయాలయి విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో ...
అర్థరాత్రి పోలీసులు అప్రమత్తం.. తప్పిన భారీ అగ్ని ప్రమాదం
జనవరి 1, సమర శంఖమ్ ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ పోలీసులు అప్రమత్తతతో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం తప్పింది. మంగళవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రం బస్ ...
రాచకొండ పోలీసులకు చిక్కిన మందుబాబులు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన 619 మంది
200 ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఇద్దరు పిల్లలను అనాధలు చేసి ఆత్మహత్య చేసుకున్న భార్య, భర్త
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు.. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు..వీరికి ఇద్దరు కుమారులు రిషి (14), జశ్వంత్ (12). గ్రామాల్లో కొంతమంది ...