సినిమా
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతి.. రూ.5 లక్షలు సాయం ప్రకటించిన దిల్ రాజు
రాజమండ్రి – రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ (23), చరణ్ అనే యువకులు ...
అతను ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని ఆతృతగా ఉన్న
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావాలని తానూ కోరుకుంటున్నట్లు సినీ నటి రేణు దేశాయ్ తెలిపారు. అకీరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడోనని తల్లిగా ...
రామ్ చరణ్… మా బంగారం: పవన్ కల్యాణ
రాజమండ్రిలో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్… హీరో రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ...
బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు
శ్రీ తేజను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారన్న సమాచారంతో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్‌ను వెళ్లొద్దు అంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు అల్లు అర్జున్ నిద్రలేగపోవడంతో ...
కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్న అల్లు అర్జున్. స్వయంగా మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేసి సమర్పించనున్న అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్‌కు ఊరట..
సంధ్య థియేటర్ తొక్కిసలాట! ఇప్పటి వరకు మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. 50 వేల పూచీకత్తుతో పాటు రెండు సాక్షి సంతకాలతో రెగ్యులర్ ...
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు.
డిసెంబర్ 30న అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్.
భైరవం’ ఫస్ట్ సింగల్ ని విడుదల చేయనున్న ప్రముఖ నటుడు
తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్‌కు ‘భైరవం’ పేరుతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు ...
విడుదలకు సిద్ధమైన జునైద్ ఖాన్ – ఖుషీ కపూర్ ‘లవ్యాపా’
అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ మరియు శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ లవ్యెప్పా అనే రొమ్ కామ్‌లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 7 ఫిబ్రవరి 2025న విడుదల ...
బాలీవుడ్‌పై అనురాగ్ కశ్యప్ షాకింగ్ ప్రకటన
బాలీవుడ్ సౌత్ సినిమాల ఉప్పెనతో కొట్టుమిట్టాడుతోంది మరియు వాటి రీమేక్‌లు కూడా స్టార్‌ల కోసం పని చేయడం లేదు. వీటన్నింటి మధ్యలో స్టార్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ బాలీవుడ్‌పై షాకింగ్ స్టేట్‌మెంట్‌తో ...