సినిమా

భైరవం’ ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్

తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్‌కు ‘భైరవం’ పేరుతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు ...

కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దిల్‌ రాజు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దిల్‌ రాజు అన్నారు. ‘సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన ...

మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది. 

జల్‌పల్లిలోని అడవిలో అడవి పందులను వేటాడిన మంచు విష్ణు సిబ్బంది.అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకెళ్లిన మేనేజర్ కిరణ్. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్

అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని నాంపల్లి కోర్టును కోరిన పోలీసులు

అల్లు అర్జున్ డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల వాదన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ ...

ఓ న్యూస్ నిజమా, కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలని హితవు

వివిధ సోషల్ మీడియా మాధ్యమాలు పెడ ధోరణులకు వేదికగా మారుతుండడం పట్ల టాలీవుడ్ యువ హీరో నిఖిల్ విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను మంచి కోసం, మంచిని ప్రోత్సహించడం కోసం ఉపయోగిద్దామని ...

గేమ్ ఛేంజర్’ కోసం డి.సి.ఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన దిల్ రాజు

టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ 10 జనవరి 2025న విడుదలవుతోంది మరియు మేకర్స్ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే USA లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ...

సంక్రాంతికి వస్తున్నాం’ నుండి బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విక్టరీ వెంకటేష్ యొక్క ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడవ సింగిల్ ఎట్టకేలకు వచ్చింది. “బ్లాక్‌బస్టర్ పొంగల్” పేరుతో ఈ పండుగ బ్యాంగర్ పొంగల్ ...

వండర్ బుక్ ఆఫ్ రికార్డు’లో చోటు

రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ కు ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో చోటు లభించింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని ఆ సంస్థ విజయవాడ కోఆర్డినేటర్ పెద్దేశ్వర్.. దిల్ ...

అల్లు అర్జున్ దే తప్పు.. గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అర్జున్ మొత్తం ఎపిసోడ్ లో మానవతా దృక్పదం లోపించింది. ఘటన జరిగిన తర్వాత రేవతి కుటుంబాన్ని పరామర్శించి, భరోసా ఇవ్వక పోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. తొక్కిసలాటలో రేవతి మరణించడం తీవ్రంగా ...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చిట్‌చాట్

– నాగబాబుకు నా సోదరుడిగా కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదు  నాతో సమానంగా నాగబాబు పనిచేశారు-పవన్‌కల్యాణ్‌ – నాసోదరుడు కాకపోయినా, కాపు సామాజికవర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడిని-పవన్ – ...