రాజకీయాలు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చేరుకున్న కేంద్రమంత్రి కుమారస్వామి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చేరుకున్న కేంద్రమంత్రి కుమారస్వామి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి , సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖ స్టీల్‌ప్లాంట్ )కు చేరుకున్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.11,400 కోట్ల ...
ఫిబ్రవరి 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్
ఫిబ్రవరి 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ జనవరి 29 నుంచే పూర్తిగా అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఫిబ్రవరి 03 నుంచి 10వ తేదీ సాయంత్రం 03.00 గంటల వరకు నామినేషన్ ...
గాంధీ భవన్ లోమంత్రులతో ముఖా ముఖి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
గాంధీ భవన్ లోమంత్రులతో ముఖా ముఖి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ కేటీఆర్ విమర్శల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. పనికి రాని మాటల గురుంచి మాట్లాడితే టైం ...
ఢిల్లీఎన్నికలు: ఐదు గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో!
మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో పార్టీలు హోరా హోరిగా ప్రచార కార్యక్ర మాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పార్టీలు ప్రజలకు తాయిలాలు ఎర వేస్తున్నారు. అధికారంలోకి ...
తెలంగాణ మహిళలకు సీఎం శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ 2009లో ‘అభయహస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్వయం సహాయక సంఘాలకు CM రేవంత్ శుభవార్త చెప్పారు. ఈ పథకం ...
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్ డేట్
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్ డేట్ వెలువడింది. ఎన్నికల నిర్వహణపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే ఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చే ...
తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్..!!
తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా..? అని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. లీడర్లు గ్రామాల్లోనే మకాం వేసి ...
నామినేటెడ్ పదవుల మూడో జాబితాపై కూటమి దృష్టి..!!
రెండు, మూడు రోజుల్లోగా ప్రకటించే అవకాశం.. మహిళా కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవులపై కసరత్తు.. ఆలయాల పాలకమండలికి పేర్లు పంపాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు సమాచారం.. పీఏసీఎస్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు ...
వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారింది :- సీఎం చంద్రబాబు
వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారింది :- సీఎం చంద్రబాబు – దుష్పరిపాలన, అవినీతి అక్రమాలపై వాస్తవాలు ప్రజలకు తెలియాలి – విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరానికి కేంద్రం ...
కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం.
నీకు కావాలంటే నువ్వు అడుగు.. అంతేగాని మా గురించి నీకు ఎందుకంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తి సభలో ఘటన ...