రాజకీయాలు

కేటీఆర్ కు ఆవేశ‌మెక్కువ‌..ఆలోచ‌న త‌క్కువ : మంత్రి సీతక్క

ఒక్క గ్రామానికే కొత్త ప‌థ‌కాల‌ను ప‌రిమితం చేసిన‌ట్లుగా భ్ర‌మ ప‌డుతున్నారు. చింత‌మ‌డ‌క సీఎంలం కాదు ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం. అర్హులందరికీ సంక్షేమ ప‌థ‌కాలు అంద‌చేస్తాం ప‌థ‌కాలు రాని గ్రామాలు రణ‌రంగంగా మారుతాయ‌న్న కేటీఆర్ ...

రోజా కామెంట్స్ పై నారా లోకేశ్ ఫన్నీ కౌంటర్.

దావోస్ ప్రతినిధులుకూడా అదే విషయాన్ని అడుగుతున్నారట. .ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ బృందం ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ...

నేడు మధ్యప్రదేశ్ కు సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. ఇండోర్ సమీపంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘సంవిధాన్ బచావ్’ సభలో సీఎం పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి ...

అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి.. దేశంలో కాషాయ అజెండా, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోంది : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌

అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి.. దేశంలో కాషాయ అజెండా, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మండిపడ్డారు. అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిండు ...

బలహీన వర్గాల ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? : మంత్రి పొన్నం ప్రభాకర్‌

బలహీన వర్గాల ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? ఈ ఇళ్లకు ఏమైనా నీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నవా?’’ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ...

కాంగ్రెస్‌ శ్రేణులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు.

నాలుగు పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఎర్రకుంట తండాలో ఏర్పాటు చేసిన ...

హిందూత్వ సిద్ధాంతం, కార్పొరేట్‌ శక్తులు అనే రెండు పిల్లర్లపైనే మోదీ ప్రభుత్వం ఆధారపడి ఉంది : సీపీఎం కేంద్ర సమన్వయ కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌

హిందూత్వ సిద్ధాంతం, కార్పొరేట్‌ శక్తులు అనే రెండు పిల్లర్లపైనే మోదీ ప్రభుత్వం ఆధారపడి ఉందని సీపీఎం కేంద్ర సమన్వయ కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ విమర్శించారు. ఈ దేశాన్ని ఒకే మతానికి పరిమితం చేయాలని ...

వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించిన లోకేశ్‌ పాదయాత్ర

వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించిన లోకేశ్‌ పాదయాత్ర చేపట్టి సోమవారంతో రెండేళ్లు ముగుస్తాయి. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఆశలు, ఆశయాలను ప్రతిబింబిస్తూ తెలుగుదేశం యువనేత, ప్రస్తుత ఐటీ, మానవవనరుల మంత్రి ...

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది : గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ...

‘ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పథకాలు అందజేస్తామని అబద్ధపు హామీలను ఊదరగొట్టాడు. మాజీ మంత్రి కేటీఆర్

‘ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పథకాలు అందజేస్తామని అబద్ధపు హామీలను ఊదరగొట్టి.. ఏడాది తర్వాత మండలంలో ఒక గ్రామానికి పథకాలంటూ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా?’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ...