రాజకీయాలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మెదడు ఖరాబ్ అయింది : మాజీ మంత్రి హరీష్ రావు
‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మెదడు ఖరాబ్ అయింది. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగిపోతే కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని అంటుండ’ని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపల్ పాలకవర్గ ...
గౌరవ దివాస్ కార్యక్రమంలో భాగంగా దళితవాడలో పర్యటించిన పురందేశ్వరి
భారత ప్రధాని నరేంద్రమోదీ సంవిధాన్ గౌరవ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటికేశవరం దళితవాడలో ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ...
బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ధ్వజం
హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయమన్న బండి సంజయ్ ...
ఎక్కువ మాట్లాడకు.. బండి సంజయ్‌కు పొన్నం వార్నింగ్
ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం వాటాతో నిర్మించిన ఇళ్లను ‘ఇందిరమ్మ ఇళ్లు’ గా ప్రజలకు పంపిణీ ...
ఇందిరమ్మ ఇళ్లపై వ్యాఖ్యలు..బండి సంజయ్‌కి పీసీసీ చీఫ్ కౌంటర్
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌కి పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం(జనవరి25) మహేష్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ...
వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై?
రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇకపై వ్యవసాయమే తన భవిష్యత్తు కార్యాచరణగా ప్రకటించారు. ఇన్నాళ్ల తన రాజకీయా అనుభవాన్ని పక్కనపెట్టేసి కేవలం వ్యవసాయంపైనే తన దృష్టిని పెట్టబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ...
విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగిన షర్మిల
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా తన కుటుంబంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటూ షర్మిల ఫైర్ నాయకుడిగా జగన్ ఓడిపోయారని విమర్శ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇదే ...
పవన్ కు ఢిల్లీ పిలుపు, కీలక ప్రతిపాదన- బీజేపీ మార్క్ గేమ్..!!
రాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైంది. ఢిల్లీ కేంద్రంగా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ లో నెంబర్ టూ గా ఉన్న విజయ సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ నిర్ణయం వెనుక ...
జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు! Mass Leader : విజయసాయిరెడ్డి
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా.. జగన్తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశా.. భవిష్యత్లో రాజకీయాల గురించి మాట్లాడను.. నన్ను ఎన్ని ...
రేపు నాలుగు కొత్త పథకాలను ప్రారంభించనున్న రేవంత్ సర్కారు!
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ...