ప్రాంతీయ వార్తలు

అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మార్చి 30, సమర శంఖం ప్రతినిధి:-ఒక గొప్ప నమూనా నగరంగా ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మించి, తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలన్న ...

మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ

మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ హైదరాబాద్‌, మార్చి 30, సమర శంఖం ప్రతినిధి:- తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖలో మరో కీలక పరిణామంగా మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా ప్రెస్‌ ...

పాపం: కడుపులో కత్తెర మర్చిపోయారు

పాపం: కడుపులో కత్తెర మర్చిపోయారు హైదరాబాద్, మార్చి 29, సమర శంఖం ప్రతినిధి:- లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ ...

రేపే ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం

రేపే ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం హైదరాబాద్, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:- ఈ సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం మార్చి 29న రేపు సంభవించ నుంది. ఈ గ్రహణం మీన రాశిలో ...

పెద్దల సమక్షంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు

పెద్దల సమక్షంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు కొమురం భీం ఆసిఫాబాద్, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరి గిన పెళ్లి ...

డబ్ల్యూజేఐ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

డబ్ల్యూజేఐ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు హైదరాబాద్, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:- వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు ...

ద్వారక తిరుమల: అంగన్వాడీ కారకర్తల సమావేశం

ద్వారక తిరుమల: అంగన్వాడీ కారకర్తల సమావేశం ద్వారక తిరుమల, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:- ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జంగారెడ్డిగూడెం పరిధిలోని ద్వారకాతిరుమల మండలంలో గల మూడు సెక్టార్ ల పరిదిలోని 77 ...

వ‌రంగ‌ల్‌ జిల్లా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ ప్ర‌క్రియపై మంత్రుల రివ్యూ సమావేశం

వ‌రంగ‌ల్‌ జిల్లా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ ప్ర‌క్రియపై మంత్రుల రివ్యూ సమావేశం హైద‌రాబాద్, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:-సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇండ్ల గ్రౌండింగ్ ...

మయన్మార్‌లో భారీ భూకంపం:

మయన్మార్‌లో భారీ భూకంపం: మయన్మార్‌లో ఈ రోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 7.7గా నమోదు అయ్యింది. ఈ భూకంపం కారణంగా కుప్పకూలిన భవనాలు, భారీ ఆస్తి నష్టం జరిగింది. ...

ఏపీ మాజీ మంత్రి రజిని పై మరో కేసు..?

ఏపీ మాజీ మంత్రి రజిని పై మరో కేసు..? అమరావతి, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:-  ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినిపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. ...