ప్రాంతీయ వార్తలు

ఆర్థిక సహాయం అందజేత..

రామన్నపేట,డిసెంబర్ 20(సమర శంఖమ్) మండలంలోని పల్లివాడ గ్రామానికి చెందిన దండిగ నరసింహ (28) లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అనారోగ్యానికి గురియై మృతి చెందాడు.రామన్నపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన ...

సిపిఐ భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలి….

– త్యాగాల చరిత్ర కమ్యూనిస్టులది  – CPI జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మునుగోడు:పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఐదని, సిపిఐ భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని ...

కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చెయ్యాలి… కాంగ్రెస్ పార్టి లీగల్ సెల్ 

దేవరకొండ పట్టణం: నిన్న పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మనువాద ఆలోచనలతో అవమానకరంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అబేద్కర్ని అవమానించినందుకు దేవరకొండ కోర్టులో కాంగ్రెస్ పార్టీ ...

తెలంగాణ జన సమితి చౌటుప్పల పట్టణ కేంద్రంలో ప్లీనరీ విజయవంతం చేసిన టీజేఎస్ నాయకులు..

తెలంగాణ జన సమితి చౌటుప్పల పట్టణ కేంద్రంలో ప్లీనరీ విజయవంతం చేసిన టీజేఎస్ నాయకులు మరియు ప్రజలు. ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు. శాసనమండలి సభ్యులు. ...

భూ నిర్వాసితుల పోరాటం: RRR అలైన్మెంట్ మార్పు కోసం కేంద్ర మంత్రుల తో సమావేశం..

తెలంగాణ రాష్ట్రంలోని చౌటుప్పల్, బోనగిరి, వలిగొండ, గజ్వేల్ ప్రాంతాల భూ నిర్వాసితులు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ...

అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఆహ్వానించిన అయ్యప్ప స్వామి మాలధారణ నేలపట్ల గ్రామస్తులు

హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఆహ్వాన పత్రికను మునుగోడు ఎమ్మెల్యే ప్రియతమ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఇవ్వడం జరిగింది.నేలపట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోడం రాములు నిహరిస్తున్నటువంటి ...

చేంజ్ మేకర్స్ కన్క్లేవ్ కార్యక్రమంలో చేంజ్ మేకర్స్ అవార్డు తీసుకున్న తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ..

మెదక్ బ్యూరో:-  సమర శంఖమ్  2021 నుండి 2024 వరకు స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షన్ లో మెరుగైన ప్రదర్శన, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ ...

జిల్లా ప్రజల ఆర్థిక అభివృద్ధికి రుణాలు అందివ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్ బ్యాంకర్లకు చూసించారు.

గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవల్ బ్యాంకర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రకాల రుణాలను మంజూరు చేయడంలో బ్యాంకుల పనితీరు పై సమీక్షించారు. ఈ ...

రంగాపూర్ గ్రామంలో ఇంటింటా ఇందిరమ్మ ఇండ్ల సర్వే..పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవపేట్ రవీందర్ గౌడ్.

షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 19 ఎన్నికల మేనిపోస్టులో ఇచ్చిన ఆరు పథకాల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి అడుగు వేసిందని,అందులో భాగంగా నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ ...

వకీల్ సాబ్ వీరేందర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం..షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే “చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు

వకీల్ సాబ్ వీరేందర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం..షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే “చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు సీనియర్ నేత కాశీనాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ ...